Saggubiyyam Paratha : సగ్గు బియ్యంతో చేసిన పరాటాలను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు..
Saggubiyyam Paratha : సగ్గు బియ్యంతో చాలా మంది అనేక రకాల వంటలను చేస్తుంటారు. ఇవి మన శరీరానికి చలువ చేస్తాయి. వేసవితో సగ్గుబియ్యం జావను తయారు చేసి తాగుతుంటారు. దీంతో వేసవి తాపం తగ్గుతుంది. అయితే సగ్గు బియ్యాన్ని కేవలం వేసవిలోనే కాదు.. మనం ఏ సీజన్‌లో అయినా సరే తీసుకోవచ్చు. వీటిని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి మొత్తం తగ్గుతుంది. అలాగే ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇక సగ్గు బియ్యంతో జావ…