Tomato Sauce : టమాటా సాస్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయొచ్చు.. బయట కొనాల్సిన పనిలేదు..!
Tomato Sauce : మనకు బయట మార్కెట్‌లో లభించే అనేక రకాల ఆహారాల్లో టమాటా సాస్ కూడా ఒకటి. దీన్ని మనం బేకరీ పదార్థాల్లో లేదా ఇతర తినుబండారాలు, ఆహారాల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. దీంతో వంటలు కూడా చేస్తుంటారు. మార్కెట్‌లో మనకు ప్యాకెట్లు, సీసాల్లో టమాటా సాస్ లభిస్తుంది. అయితే కాస్త శ్రమించాలే కానీ టమాటా సాస్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయొచ్చు. దీన్ని తయారు చేయడం చాలా సులభం. టమాటా సాస్‌ను ఎలా చేయాలో ఇప్పుడు…