Sweet Potato : చలికాలంలో చిలగడదుంపలను తప్పక తినాలి.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Sweet Potato : మనకు రెగ్యులర్‌గా లభించే కూరగాయలతోపాటు సీజన్‌లో లభించే కూరగాయలు కూడా ఉంటాయి. వాటిల్లో చిలగడ దుంపలు కూడా ఒకటి. ఇవి తియ్యని రుచిని కలిగి ఉంటాయి. కానీ ఆలుగడ్డల మాదిరిగా ఈ దుంపలను తినగానే షుగర్ లెవల్స్ పెరగవు. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ఈ దుంపలను తినాలని నిపుణులు చెబుతుంటారు. వీటిల్లో ఉండే ఫైబర్ అధిక బరువును తగ్గించడంతోపాటు జీర్ణ సమస్యలను లేకుండా చేస్తుంది. దీంతోపాటు షుగర్ లెవల్స్‌ను కూడా తగ్గిస్తుంది. అయితే…