Mokkajonna Bellam Garelu : మొక్కజొన్న బెల్లం గారెలు.. ఒక్కసారి రుచి చూశారంటే.. మళ్లీ మళ్లీ చేసుకుంటారు..
Mokkajonna Bellam Garelu : మొక్కజొన్నలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వీటితో చాలా మంది వివిధ రకాల వంటకాలను చేస్తుంటారు. మొక్కజొన్న గారెలు, రొట్టెలు చేస్తుంటారు. కొందరు మొక్కజొన్నలను ఉడకబెట్టి తింటుంటారు. కొందరు వేయించుకుని తింటారు. మొక్కజొన్నను ఎలా చేసినా సరే ఎంతో రుచిగా ఉంటాయి. అయితే మొక్కజొన్నలతో రెగ్యులర్‌గా చేసుకునే గారెలకు బదులుగా బెల్లం వేసి కూడా గారెలను చేసుకోవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. తీపి అంటే…