Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home food

Egg Dosa Recipe : ఎగ్ దోశ‌ను ఇలా చేస్తే చ‌క్క‌ని రుచితో త‌యార‌వుతుంది.. ఎంతో ఇష్టంగా తింటారు..

Editor by Editor
November 21, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Egg Dosa Recipe : మ‌న‌లో చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా అప్పుడ‌ప్పుడు దోశ‌ల‌ను కూడా తింటుంటారు. వీటిల్లో అనేక ర‌కాల దోశ‌లు ఉంటాయి. మ‌సాలా దోశ‌, ఉల్లి దోశ‌.. ఇలా భిన్న ర‌కాల దోశ‌ల‌ను ఎవ‌రైనా స‌రే త‌మ ఇష్టాల‌కు అనుగుణంగా తింటుంటారు. అయితే ఎగ్ దోశ‌ల‌ను కూడా వేసుకోవ‌చ్చు. నాన్ వెజ్ ప్రియులు ఎగ్ దోశ‌ల‌ను ఒక ప‌ట్టుప‌డ‌తారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దోశ పిండి – రెండు గ‌రిటెలు, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – ఒక‌టి, ప‌సుపు, మిరియాల పొడి, కారం – ఒక టీస్పూన్ చొప్పున‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, కొత్తిమీర త‌రుగు – రెండు టీస్పూన్లు, గుడ్డు – ఒక‌టి.

Egg Dosa Recipe in telugu make this one in perfect way
Egg Dosa Recipe

ఎగ్ దోశ‌ను త‌యారు చేసే విధానం..

కారం, ప‌సుపు, ఉప్పు, మిరియాల పొడి క‌లిపి పెట్టుకోవాలి. పాన్ వేడి చేసి నూనె రాసి రెండు గ‌రిటెల దోశ పిండి వేయాలి. దోశ మీద కారం, మిరియాల పొడి చ‌ల్లాలి. ఇప్పుడు గుడ్డును ప‌గ‌ల‌గొట్టి దోశ మీద వేసి దోశ అంతా ప‌ర‌చాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, కొత్తిమీర చ‌ల్లాలి. మిగిలిన కారం పొడిని గుడ్డు సొన మీద వేసి ఉల్లిపాయ ముక్క‌ల‌ను కూడా చ‌ల్లాలి. దోశ చుట్టూ నూనె కొద్దిగా వేసి రెండు వైపులా కాల్చి తీయాలి. అంతే.. ఎంతో రుచిక‌ర‌మైన ఎగ్ దోశ రెడీ అవుతుంది. చ‌ట్నీ అవ‌స‌రం లేకుండా నేరుగా కూడా దీన్ని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Tags: breakfastEgg Dosa Recipe
Previous Post

Cockroaches : ఈ చిట్కాతో.. మీ ఇంట్లో ఉండే బొద్దింక‌లు, దోమ‌లు, ఈగ‌ల‌ను త‌రిమేయండిలా..!

Next Post

Throat Infection : గొంతులో ఇన్ఫెక్ష‌న్‌, మంట‌, దుర‌ద‌.. అన్నింటికీ చెక్ పెట్టే.. అద్భుత‌మైన చిట్కా..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.