Health Tips : తొలిరాత్రికి ఒకటి లేదా రెండు రోజుల ముందు.. నూతన దంపతులు వీటిని తీసుకుంటే.. ఇక అసలు ఆ విషయం చెప్పలేరు..!
Health Tips : దంపతులకు ఎవరికి అయినా సరే తొలి రాత్రి అంటే కాస్త బిడియం, బెరుకు అన్నీ ఉంటాయి. జీవితంలో ఏ దంపతులు అయినా సరే తమకు తొలిరాత్రి మధురానుభూతులను పంచాలని కోరుకుంటారు. పెళ్లితో రెండు మనస్సులు ఒకటయ్యాక.. తొలిరాత్రితో రెండు శరీరాలు ఒకటవుతాయి. అదొక పవిత్ర కార్యం. అయితే తొలి రాత్రి రోజు సహజంగానే దంపతులకు కంగారు, ఆందోళన ఉంటాయి. దీనికి తోడు అసలు కార్యంలో పాల్గొంటామా లేదా అని అనిపిస్తుంది. అయితే ఈ…