Indigestion Remedies : తీవ్ర‌మైన అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ల‌కు.. స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..!

Indigestion Remedies : చ‌లికాలంలో మ‌న‌కు స‌హ‌జంగానే ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఎక్కువగా వ‌స్తుంటాయి. ఊపిరి పీల్చ‌డం క‌ష్టంగా ఉంటుంది. అలాగే చ‌లికాలంలో మ‌న‌కు జీర్ణ స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. ముఖ్యంగా అజీర్ణం ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. దీంతో విరేచ‌నాలు వ‌స్తాయి. అలాగే మ‌ల‌బ‌ద్ద‌కం కూడా ఉంటుంది. గ్యాస్ స‌మ‌స్య‌ల ఇబ్బందులు పెడుతుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటినీ ఒకేసారి త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు … Read more