Paneer Lollipop : ఎప్పుడూ రొటీన్ స్నాక్స్ కాకుండా ఈసారి వీటిని ట్రై చేయండి.. రుచి అదిరిపోతుంది..

Paneer Lollipop : సాయంత్రం స‌మ‌యంలో చాలా మంది స‌హ‌జంగానే అనేక ర‌కాల స్నాక్స్‌ను తినేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. ముఖ్యంగా నూనెతో చేసిన ఆహారాల‌ను తింటుంటారు. అయితే ఏవి ప‌డితే అవి తిన‌కుండా కేవ‌లం ఇంట్లో చేసిన‌వి.. అవి కూడా ఆరోగ్యానికి హాని చేయ‌నివి తింటేనే మ‌న‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. అలాంటి వాటిలో ప‌నీర్ లాలీపాప్స్ కూడా ఒక‌టి. వీటిని సాధార‌ణంగా రెస్టారెంట్ల‌లో మ‌న‌కు అందిస్తుంటారు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఎంతో రుచిగా వీటిని ఇంట్లోనే త‌యారు … Read more