Sesame Chutney : ఎంతో రుచిక‌ర‌మైన నువ్వుల చ‌ట్నీ.. ఇడ్లీ, దోశ‌, అన్నం.. ఎందులోకి అయినా స‌రే రుచిగా ఉంటుంది..

Sesame Chutney : నువ్వుల‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ఉప‌యోగిస్తున్నారు. వీటిని వంట‌ల్లో నేరుగా లేదా పొడి రూపంలో వేస్తుంటారు. అందువ‌ల్ల వంట‌ల‌కు చక్క‌ని రుచి వ‌స్తుంది. ఇక నువ్వుల నుంచి తీసే నూనె కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని మ‌సాజ్‌లు లేదా వంట‌ల‌కు ఉప‌యోగించ‌వ‌చ్చు. నువ్వులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి నూనెను త‌ప్ప‌క ఉప‌యోగించాల‌ని పోష‌కాహార నిపుణులు కూడా చెబుతుంటారు. ఇక నువ్వుల‌తో మ‌నం అనేక ర‌కాల … Read more