Ulavala Vepudu : ఉలవల వేపుడు.. తప్పక తినాల్సిన ఆహారం.. ఎంతో బలం..
Ulavala Vepudu : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పప్పు దినుసుల్లో ఉలవలు కూడా ఒకటి. వీటిని చాలా మంది తినడం లేదు. కానీ మన పెద్దలు, పూర్వీకులు ఒకప్పుడు వీటినే తినేవారు. అందుకనే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. వాస్తవానికి ఉలవలను మనం కూడా తినవచ్చు. దీంతో ఎన్నో పోషకాలు లభిస్తాయి. శరీరం దృఢంగా మారుతుంది. ఎంత పనిచేసినా అలసిపోరు. శరీరానికి అమితమైన శక్తి లభిస్తుంది. బలంగా మారుతారు. అయితే ఉలవలతో చాలా మంది … Read more









