Green Peas : పచ్చి బఠానీలను అధికంగా తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసా..?
Green Peas : మనకు అందుబాటులో ఉన్న అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారాల్లో పచ్చి బఠానీలు కూడా ఒకటి. వీటిని చాలా మంది తరచూ వాడుతూనే ఉంటారు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధిక స్థాయిల్లో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి పచ్చి బఠానీలు ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. వీటిల్లో ఉండే ఫైబర్ తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. కనుక షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అయితే…