Tamarind Leaves : ఈ ఆకులు కనిపిస్తే.. అసలు వదలొద్దు.. ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..?
Tamarind Leaves : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే చింత పండును ఉపయోగిస్తున్నారు. చింత పండును అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. చింతపండును చారు, రసం, పప్పు, పులుసు, కుర్మా.. వంటి వాటిల్లో వేస్తారు. దీంతో ఆయా వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే చింత పండు మాత్రమే కాకుండా చింత ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటి గురించి ఆయుర్వేదంలోనూ చెప్పబడింది. పలు ఔషధాల తయారీలోనూ చింత ఆకులను ఉపయోగిస్తారు. చింత ఆకులతో…