Holding Sneeze : తుమ్ము వస్తే తుమ్మాల్సిందే.. ఆపితే ప్రమాదకరం.. ఏం జరుగుతుందో తెలుసా..?
Holding Sneeze : సాధారణంగా మనకు సీజన్లు మారినప్పుడు దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే కొందరికి ఇవి ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక ఈ సమస్యలు ఉన్నప్పుడు సహజంగానే ఎవరికైనా సరే తుమ్ములు కామన్‌గా వస్తాయి. అలాగే కొందరికి దగ్గు, జలుబు లేకపోయినా తుమ్ములు అనేవి సహజంగానే వస్తుంటాయి. దుమ్ముకు అలర్జీ ఉన్నా, ఇతర కారణాల వల్ల, లేదా పుప్పొడి రేణువులను పీల్చినా కూడా తుమ్ములు వస్తుంటాయి. అలాగే కొందరికి భోజనం చేసేటప్పుడు…