Banana Tea : అరటి పండ్లతోనూ టీ చేసుకోవచ్చు తెలుసా.. ఎంతో ఆరోగ్యకరం.. రోజూ తాగాలి..!
Banana Tea : రోజూ ఉదయం నిద్ర లేవగానే చాలా మంది టీ, కాఫీలను తాగుతుంటారు. అలాగే రోజు మొత్తంలో ఎప్పుడు వీలైతే అప్పుడు టీ, కాఫీలను తాగుతుంటారు. అయితే టీ, కాఫీలు కొంత వరకు మనకు మేలు చేస్తాయి. కానీ వీటిని ఎక్కువ మోతాదులో మాత్రం తాగరాదు. అయితే టీ లేదా కాఫీ తాగాలని అనిపిస్తే వాటికి బదులుగా అరటి పండ్లతో చేసే బనానా టీ ని తాగండి. అవును.. అరటి పండ్లతో టీ ఏమిటని…