Editor

Chikkudukaya Kobbari Karam : చిక్కుడు కాయ‌ల‌ను ఇలా వేపుడుగా చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Chikkudukaya Kobbari Karam : మ‌న‌కు అందుబాటులో ఉండే అత్యంత చ‌వ‌కైన కూర‌గాయ‌ల్లో చిక్కుడు కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. చిక్కుడు కాయ‌ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వచ్చు. వీటిల్లో ఉండే ఫైబ‌ర్ మ‌న‌కు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అయితే చిక్కుడు కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. వీటితో వేపుడు, ట‌మాటా కూర చేస్తారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే చిక్కుడు కాయ‌ల‌తో…

Read More

Yawning : ఆరోగ్య‌వంతుల‌కు రోజుకు ఎన్ని సార్లు ఆవులింత‌లు వ‌స్తాయో తెలుసా..? ఇవి ఎక్కువైతే మాత్రం జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

Yawning : మ‌న శ‌రీరం రోజూ ఎన్నో విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంటుంది. వాటిల్లో కొన్ని మ‌న‌కు తెలుస్తుంటాయి. కానీ కొన్ని మాత్రం తెలియ‌వు. ఇక మ‌న‌కు తెలిసి జ‌రిగే విధుల్లో ఆవులింత‌లు కూడా ఒక‌టి. ఆవులింత అనేది ఒక సాధార‌ణ జీవ‌క్రియ‌. ఆవులింత‌లు మ‌న‌కు త‌ర‌చూ వ‌స్తూనే ఉంటాయి. ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు 5 నుంచి 10 సార్లు ఆవులింత‌లు తీస్తారు. అయితే ఇంత‌కు మించితే మాత్రం జాగ్ర‌త్త ప‌డాల్సిందేన‌ని నిపుణులు చెబుతున్నారు. ఆవులింత‌లు మ‌రీ విప‌రీతంగా వ‌స్తుంటే…

Read More

Almond Laddu : ఎంతో టేస్టీగా ఉండే బాదం ల‌డ్డూల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Almond Laddu : ల‌డ్డూలు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే జిహ్వా చాప‌ల్యాన్ని తీర్చేందుకు అనేక ర‌కాల ల‌డ్డూలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. బూందీ ల‌డ్డూ, మోతీచూర్ ల‌డ్డూ, డ్రై ఫ్రూట్స్ ల‌డ్డూ.. ఇలా అనేక ల‌డ్డూల‌ను చాలా మంది చేసుకుని తింటుంటారు. ఇవ‌న్నీ మ‌న‌కు స్వీట్ షాపుల్లోనూ ల‌భిస్తుంటాయి. అయితే న‌ట్స్‌తోనూ మ‌నం ల‌డ్డూల‌ను చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా బాదంప‌ప్పుతో చేసే ల‌డ్డూలు ఎంతో తియ్యగా టేస్టీగా ఉంటాయి. అంద‌రికీ…

Read More

Veg Lollipop : రెస్టారెంట్ల‌లో ల‌భించే వెజ్ లాలిప‌ప్స్‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Veg Lollipop : సాయంత్రం స‌మ‌యంలో తినేందుకు స్నాక్స్ ఏం ఉన్నాయి.. అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇంట్లో స్నాక్స్ లేక‌పోతే బ‌య‌ట‌కు వెళ్లి తింటారు. అయితే బ‌య‌ట‌కు వెళ్లి తిన‌డం క‌న్నా ఇంట్లోనే వాటిని చేసుకోవ‌డం ఎంతో బెట‌ర్‌. దీంతో ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. ఇక ఇంట్లో చేసుకోద‌గిన స్నాక్స్‌లో వెజ్ లాలిప‌ప్స్ కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు సాధార‌ణంగా రెస్టారెంట్ల‌లోనే ల‌భిస్తాయి. కానీ ఇంట్లోనూ మ‌నం ఎంతో రుచిగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు….

Read More

Fasting : వారానికి ఒక‌సారి వీలుకాక‌పోతే.. క‌నీసం నెల‌కు ఒక రోజు అయినా స‌రే ఉప‌వాసం చేయాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Fasting : మ‌న దేశంలో ఎన్నో మ‌తాల‌కు చెందిన వారు జీవ‌నం సాగిస్తున్నారు. అయితే ఏ మ‌తంలో అయినా స‌రే ఉప‌వాసం అనేది ఉంది. ఉప‌వాసం చేస్తే పుణ్యం వస్తుంద‌ని.. దేవుడి ఆశీస్సులు ల‌భిస్తాయ‌ని విశ్వ‌సిస్తారు. అందుక‌నే చాలా మంది ఉప‌వాసం చేస్తుంటారు. వారంలో త‌మ‌కు ఇష్ట‌మైన రోజు ఉప‌వాసం చేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం వారంలో క‌నీసం ఒక రోజు వీలు కాక‌పోయినా నెల‌కు క‌నీసం ఒక రోజు అయినా స‌రే ఉప‌వాసం చేయాల‌ని చెబుతున్నారు….

Read More

Drumstick Leaves Dosa : మున‌గాకును నేరుగా తిన‌లేరా.. అయితే దోశ‌లు వేసి తినండి.. ఎంతో బాగుంటాయి..

Drumstick Leaves Dosa : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో మున‌గ‌కాయ‌లు కూడా ఒక‌టి. మున‌గ‌కాయ‌లు ఎంతో రుచిగా ఉంటాయి. క‌నుక‌నే వీటితో చాలా మంది చారు, కూర‌లు చేస్తుంటారు. మున‌గ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే కేవ‌లం మున‌గ కాయ‌లు మాత్ర‌మే కాదు.. మున‌గ ఆకులు కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల 300కు పైగా వ్యాధులు న‌యం అవుతాయ‌ని…

Read More

Roasted Black Chana : న‌ల్ల శ‌న‌గ‌ల‌ను ఇలా చేసుకుని తినండి.. రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Roasted Black Chana : సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది ఏ స్నాక్స్ తిందామా.. అని తెగ ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తింటుంటారు. ముఖ్యంగా నూనె ప‌దార్థాలు, బేక‌రీ ఆహారాల‌ను అధికంగా తింటారు. కానీ ఇవి మ‌న ఆరోగ్యానికి చేటు చేస్తాయి. క‌నుక వీటికి బ‌దులుగా ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్‌ను తినాల్సి ఉంటుంది. ఇవి మ‌న‌కు రుచితోపాటు పోష‌కాల‌ను, శ‌క్తిని కూడా అందిస్తాయి. క‌నుక ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్‌నే రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక…

Read More

Ragi Murukulu : రాగుల‌తో ఎంతో రుచిక‌ర‌మైన మురుకుల‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Ragi Murukulu : చిరు ధాన్యాల్లో ఒక‌టైన రాగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. రాగుల‌ను పిండిగా చేసి దాంతో జావ లేదా సంక‌టి లేదా రొట్టెల‌ను త‌యారు చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. రాగులు మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తాయి. శ‌రీరంలోని వేడి మొత్తాన్ని త‌గ్గిస్తాయి. క‌నుక‌నే రాగుల జావ‌ను వేస‌విలో ఎక్కువ‌గా తాగుతుంటారు. అయితే రాగుల‌తో కేవ‌లం ఇవే కాకుండా.. ఎంతో రుచిగా ఉండే మురుకుల‌ను…

Read More

Aloo Dosa : ఆలు దోశ‌ల‌ను ఎప్పుడైనా తిన్నారా.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..

Aloo Dosa : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా మంది అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. వాటిల్లో దోశ‌లు కూడా ఒక‌టి. ఈ దోశ‌లు అనేక ర‌కాల వెరైటీల్లో మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. మ‌సాలా దోశ‌, ఆనియ‌న్ దోశ‌.. ఇలా భిన్న ర‌కాల దోశ‌ల‌ను తింటుంటారు. అయితే మీరెప్పుడైనా ఆలు దోశ‌ను తిన్నారా.. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దోశ అంటే ఇష్టం ఉన్న ఎవ‌రైనా స‌రే ఈ ఆలు దోశ‌ల‌ను కూడా ఇష్ట‌ప‌డ‌తారు. వీటిని చేయ‌డం కూడా…

Read More

Tomato Onion Chutney : ట‌మాటా, ఉల్లి చ‌ట్నీ త‌యారీ ఇలా.. ఇడ్లీలు, దోశ‌ల‌లోకి ఎంతో బాగుంటుంది..

Tomato Onion Chutney : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో మ‌నం రోజూ వివిధ ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అయితే ఎన్ని తిన్నా స‌రే.. ఇడ్లీ, దోశ వంటివి తింటేనే మ‌న‌కు సంతృప్తి క‌లుగుతుంది. ఇడ్లీ, దోశ వంటి ఆహారాల‌ను తినేందుకే చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే వీటిలోకి మ‌నం ఎక్కువ‌గా ప‌ల్లి చట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీ చేస్తుంటాం. ఇవి రుచిగానే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం వెరైటీగా ట‌మాటా, ఉల్లి చ‌ట్నీ చేయండి. ఇది ఎంతో రుచిగా…

Read More