Garlic : వెల్లుల్లిని ఎవరెవరు తినకూడదో తెలుసా..?
Garlic : మనం ఎంతో కాలం నుంచి వెల్లుల్లిని వంటల్లో ఉపయోగిస్తున్నాం. వెల్లుల్లిని వేస్తే వంటలకు చక్కని వాసన, రుచి వస్తాయి. వీటిని ఎక్కువగా నాన్ వెజ్ వంటలతోపాటు వెజ్ మసాలా వంటల్లో వేస్తుంటారు. వెల్లుల్లిని కొందరు రోజూ వాడుతుంటారు కూడా. అయితే వెల్లుల్లిని తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి తేనెతో కలిపి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే వెల్లుల్లి…