Mixed Dal Idli : ఎప్పుడూ చేసే ఇడ్లీలు కాకుండా ఇలా అన్ని రకాల పప్పు దినుసులతో ఇడ్లీలను చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Mixed Dal Idli : ఇడ్లీలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వీటిని చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటుంటారు. ఇడ్లీలు తేలిగ్గా జీర్ణమవుతాయి. అందువల్ల చిన్నారుల నుంచి పెద్దల వరకు వీటిని ఎంతో సులభంగా తినవచ్చు. అలాగే శక్తి కూడా లభిస్తుంది. అయితే మనం ఇడ్లీలను రెగ్యులర్‌గా చేసుకునే విధంగా కాకుండా వివిధ రకాల పప్పులతోనూ చేసుకోవచ్చు. దీంతో ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇక పప్పు దినుసులతో ఇడ్లీలను ఎలా తయారు…