Editor

Sneezing : తుమ్ములు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి ఆగిపోతున్నాయా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే తుమ్ములు త్వ‌ర‌గా వ‌స్తాయి..!

Sneezing : తుమ్ము అనేది మ‌న‌కు స‌హ‌జంగానే వ‌చ్చే ఒక చ‌ర్య‌. మ‌న ముక్కులో నుంచి దుమ్ము, ధూళి, కాలుష్య కార‌కాలు, పుప్పొడి రేణువులు లోప‌లికి ప్ర‌వేశించ‌కుండా అడ్డుకునేందుకు గాను తుమ్ము వ‌స్తుంది. అలాగే జ‌లుబు వంటివి వ‌చ్చిన‌ప్పుడు కూడా విప‌రీతంగా తుమ్ములు వ‌స్తుంటాయి. కొంద‌రికి ప‌డ‌ని ఆహారం తిన్నా.. గాలి పీల్చినా.. తుమ్ములు వ‌స్తుంటాయి. కొంద‌రికి చ‌లి వాతావ‌ర‌ణం ప‌డ‌దు. దీంతో తుమ్ములు వ‌స్తాయి. అలాగే కొంద‌రికి తినేట‌ప్పుడు అనుకోకుండా తుమ్ములు వ‌స్తుంటాయి. ఇందుకు అనేక…

Read More

Kakarakaya Chips : చిప్స్ షాపుల్లో ల‌భించే కాక‌ర‌కాయ చిప్స్‌ను.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Kakarakaya Chips : సాధారణంగా మనం భోజనంలో భాగంగా వివిధ రకాల చిప్స్ తినడం చేస్తుంటాము. అయితే చాలా మంది ఆలు చిప్స్ తినడానికి ఇష్ట పడుతుంటారు. అదే కాకరకాయ చిప్స్ అంటే చాలా మంది తినడానికి ఇష్టపడరు. కాకరకాయలు చేదుగా ఉంటాయని భావించి వాటిని దూరం పెడతారు. అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న కాకరకాయ చిప్స్ ను చేదు లేకుండా ఇలా చేస్తే ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. మరి కాకరకాయ…

Read More

Fennel Powder : ఈ పొడి విలువ తెలిస్తే.. వెంటనే తినడం ప్రారంభిస్తారు.. ఏమేం ప్రయోజనాలు కలుగుతాయంటే..?

Fennel Powder : సాధారణంగా మనలో చాలా మంది భోజనం చేసిన అనంతరం సోంపును తింటుంటారు. దీన్ని తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి సమస్య తలెత్తదు. అలాగే గ్యాస్‌, అసిడిటీ, కడుపులో మంట, కడుపు ఉబ్బరం వంటివి తగ్గుతాయి. అయితే సోంపు గింజలను పొడి చేసి పెట్టుకుని దాన్ని కూడా వాడుకోవచ్చు. దీంతోనూ మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. సోంపు గింజలతో పోలిస్తే వాటి పొడితోనే మనం ఇంకా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చని…

Read More

Wheat Rava Payasam : గోధుమ ర‌వ్వ‌తో పాయ‌సం ఇలా చేశారంటే.. ఒక్క స్పూన్ ఎక్కువే తింటారు..!

Wheat Rava Payasam : పాయ‌సం.. ఈ పేరు చెప్ప‌గానే స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూర‌తాయి. పాయ‌సాన్ని సేమ్యాతో ఎక్కువ మంది త‌యారు చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే సేమ్యా కాకుండా గోధుమ ర‌వ్వ‌తోనూ ఎంతో తియ్య‌గా ఉండే పాయ‌సాన్ని త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రికీ న‌చ్చుతుంది. దీన్ని చేయ‌డం కూడా సుల‌భ‌మే. ఈ క్ర‌మంలోనే గోధుమ ర‌వ్వ‌తో పాయ‌సాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమ ర‌వ్వ పాయ‌సం…

Read More

Stomach Pain : క‌డుపునొప్పితో అవ‌స్థ ప‌డుతున్నారా.. ఇలా చేయండి..!

Stomach Pain : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల జీర్ణ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. వాటిల్లో ముఖ్యంగా క‌డుపు నొప్పి కూడా ఒక‌టి. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. తిన్న ఆహారం జీర్ణం కాక‌పోయినా.. అధికంగా ఆహారం తీసుకున్నా.. ఎక్కువ మ‌సాలాలు, కారం ఉన్న ఆహారాల‌ను తీసుకున్నా లేదా.. మాంసాహారం ఎక్కువ‌గా తిన్నా.. మ‌న‌కు అప్పుడ‌ప్పుడు క‌డుపులో నొప్పి వ‌స్తుంటుంది. దీంతో విల‌విల‌లాడిపోతాం. అయితే సాధార‌ణంగా వ‌చ్చే క‌డుపు నొప్పికి ఇంగ్లిష్ మెడిసిన్…

Read More

Brinjal Biryani : ఘుమ‌ఘుమ‌లాడే గుత్తి వంకాయ బిర్యానీ.. త‌యారీ ఇలా..!

Brinjal Biryani : గుత్తి వంకాయ‌ల‌తో స‌హ‌జంగానే చాలా మంది కుర్మా చేసుకుంటారు. కొంద‌రు వాటిని ట‌మాటాల‌తో క‌లిపి వండుతారు. అయితే నిజానికి ఆ వంకాయ‌ల‌తో బిర్యానీ చేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. చికెన్ బిర్యానీ స్టైల్‌లో దాన్ని చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే గుత్తి వంకాయ బిర్యానీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుత్తి వంకాయ బిర్యానీని త‌యారు చేసే విధానం మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, యాలక్కాయలు, అనాస పువ్వు, లవంగాలు,…

Read More

Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు నీళ్ల‌ను స‌రిగ్గా తాగ‌డం లేదా.. అయితే ప్ర‌మాద‌మే..!

Diabetes : రోజూ మ‌న శ‌రీరానికి త‌గినంత నిద్ర, ఆహారం, వ్యాయామం ఎలా అవ‌స‌ర‌మో.. మ‌నం రోజూ త‌గిన‌న్ని నీళ్ల‌ను తాగ‌డం కూడా అంతే అవ‌స‌రం. నీళ్ల‌ను స‌రైన టైముకు త‌గిన మోతాదులో తాగ‌డం వ‌ల్ల జీవ‌క్రియ‌లు మెరుగ్గా నిర్వ‌ర్తించ‌బ‌డ‌తాయి. దీంతో శ‌రీరం త‌న విధుల‌ను తాను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తుంది. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం కార‌ణంగా చాలా మంది నీళ్ల‌ను స‌రిగ్గా తాగ‌డం లేదు. దీంతో అనేక వ్యాధుల‌ను కొని తెచ్చుకుంటున్నారు….

Read More

W Sitting Position : మీ చిన్నారులు ఇలా కూర్చుంటున్నారా..? అయితే వారిని అలా చేయనివ్వకండి.. ఎందుకంటే..?

W Sitting Position : చిన్నారులు ఆడుకుంటున్న‌ప్పుడు లేదా చ‌దువుకుంటున్న‌ప్పుడు నేల‌పై కూర్చోవ‌డం స‌హ‌జం. అయితే కుర్చీలో కూర్చుంటే ఏం కాదు. కానీ నేల‌పై కూర్చున్న‌ప్పుడు మాత్రం ఏ భంగిమ‌లో అంటే ఆ భంగిమ‌లో కూర్చోరాదు. ముఖ్యంగా కింద చూపించిన విధంగా డ‌బ్ల్యూ సిట్టింగ్ భంగిమ‌లో చిన్నారులు కూర్చుంటే అది ప్ర‌మాదం. ఇది అనేక అన‌ర్థాల‌కు దారి తీస్తుంది. ఎందుకంటే డబ్ల్యూ సిట్టింగ్ భంగిమ‌లో చిన్నారులు కూర్చోవ‌డం వల్ల వారికి భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు…

Read More

Bangles : గాజుల‌ను ధరించడం వల్ల మహిళలకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?

Bangles : మహిళలు గాజులను ధరించడం ఎప్పుడో పురాతన కాలం నుంచే సాంప్రదాయంగా వస్తోంది. గాజులను మహిళలు వైవాహిక జీవితానికి నిదర్శనంగా భావిస్తారు. పెళ్లి కాని వారైతే అందం, ఆకర్షణ కోసం ధరిస్తారు. అయితే కేవలం ఇవే కాదు, గాజులను ధరించడం వెనుక మనకు తెలియని నిజాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే.. భారతీయ ఆచార వ్యవహారాలు, నమ్మకాల ప్రకారం బంగారు, వెండి ఆభరణాలు మహిళలకు శక్తినిస్తాయి. చేతులపై బంగారు గాజులు ధరించడం వల్ల ఎముకలకు దృఢత్వం చేకూరుతుంది….

Read More

Kidney Stones : కిడ్నీల్లో రాళ్లు అసలు ఎలా వ‌స్తాయి.. వాటిని ఎలా గుర్తించాలి..?

Kidney Stones : కిడ్నీ స్టోన్స్.. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న శారీరక రుగ్మతల్లో ఇది ఒకటిగా మారింది. మూత్రాశయం, కిడ్నీల్లో ఏర్పడే రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి కలగడం ఇందులోని ప్రధాన లక్షణం. మూత్రం పోసే సమయంలో నొప్పి, మంట, వికారం, జ్వరం, పొట్ట కింది భాగంలో నొప్పి, మూత్రం రంగు మారడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం, తక్కువ మొత్తంలో మూత్రం విసర్జించడం, మూత్రంలో దుర్వాసన వస్తుండడం వంటివి కిడ్నీ…

Read More