Pimples : మీ ముఖంపై ఏర్పడే మొటిమలే.. మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో చెప్పేస్తాయి..!
Pimples : అవును, మీరు విన్నది నిజమే. మీ ముఖంపై ఉన్న మొటిమలే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలియజేస్తాయి. అయితే అసలు ఈ మొటిమలు ఎందుకు ఏర్పడతాయి ? అవి ఏర్పడేందుకు అసలు కారణం ఏమిటి ? అవి ముఖంపై నిర్దిష్టమైన ప్రదేశంలోనే ఎందుకు వస్తాయి ? అన్న విషయాలను తెలుసుకుందాం రండి. శరీరంలోని కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాల్లో కొంత సమయం పాటు సున్నితంగా మసాజ్ చేయడం లేదా వాటిపై ఒత్తిడి కలగజేస్తే ఆయా రుగ్మతలు,…