Dosakaya Chicken : దోసకాయ చికెన్.. చపాతీలు లేదా అన్నంలోకి బెస్ట్ కాంబినేషన్..
Dosakaya Chicken : మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో దోసకాయలు కూడా ఒకటి. వీటిని చాలా మంది పప్పు, పచ్చడిలా చేస్తుంటారు. కొందరు టమాటాలతో కలిపి వండి తింటుంటారు. అయితే దోసకాయలను చికెన్‌తో కలిపి కూడా వండవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దోసకాయ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు.. దోసకాయ – ఒకటి, చికెన్ – అర కిలో, ఉల్లిపాయలు – ఒకటి, కారం – 4 టీస్పూన్లు,…