Vankaya Perugu Kura : వంకాయ పెరుగు కూర.. ఎప్పుడైనా తిన్నారా.. రుచి అద్భుతంగా ఉంటుంది..
Vankaya Perugu Kura : వంకాయలతో చాలా మంది సహజంగానే అనేక రకాల కూరలు చేస్తుంటారు. వంకాయ వేపుడు, పచ్చడి, కుర్మా వంటివి చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వంకాయలతో పెరుగు కలిపి కూడా వండుకోవచ్చు. ఇది కూడా అందరికీ నచ్చుతుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. వంకాయ పెరుగు కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వంకాయ పెరుగు కూర తయారీకి కావల్సిన పదార్థాలు.. పెరుగు – ఒకటిన్నర కప్పు,…