Pudina Podi : పుదీనా ఆకుల పొడి.. అన్నంలో మొదటి ముద్దలో తింటే ఎన్నో లాభాలు..
Pudina Podi : పుదీనాను మనం సాధారణంగా రోజూ పలు రకాల వంటల్లో వేస్తుంటాం. పుదీనా చక్కని వాసన, రుచిని కలిగి ఉంటుంది. అయితే ఆయుర్వేద ప్రకారం పుదీనా మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో పొడి చేసి రోజూ అన్నంలో మొదటి ముద్దలో తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు. ఈ క్రమంలోనే పుదీనా పొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పుదీనా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు.. పుదీనా ఆకులు – రెండు…