Fish Prickle : చేపలు తినేటప్పుడు ముల్లు గొంతులో ఇరుక్కుందా..? అయితే ఇలా సింపుల్ గా తీయవచ్చు తెలుసా..?
Fish Prickle : చేపలు అంటే చాలా మందికి ఇష్టమే. వాటిని మాంసాహార ప్రియులు చాలా మంది ఇష్టంగా తింటారు. చేపల కూర, వేపుడు, బిర్యానీ.. ఇలా ఏం చేసినా, ఎలా చేసినా చేపలను బాగా లాగించే వారు కూడా ఉన్నారు. అయితే ఇంత వరకు ఓకే. కానీ చేపలను తినేటప్పుడు పొరపాటున దాని ముల్లు గొంతులో ఇరుక్కుంటేనో..? అంటే.. అవును.. ఆ చాన్స్ ఉంది. అందుకే చేప ముక్కలను తినేటప్పుడు చాలా మంది జంకుతారు. వాటిని…