Saggubiyyam Laddu : స్వీట్ తినాలనిపిస్తే.. సగ్గుబియ్యంతో లడ్డూలను 10 నిమిషాల్లో ఇలా చేయండి..
Saggubiyyam Laddu : సగ్గుబియ్యం అనగానే మనకు వాటితో చేసే పాయసం గుర్తుకు వస్తాయి. వాస్తవానికి ఆయుర్వేదం పరంగా సగ్గు బియ్యం మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అయితే వీటితో ఎంతో రుచికరమైన స్వీట్ కూడా తయారు చేయవచ్చు. ఇది చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఇక ఈ స్వీట్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సగ్గుబియ్యం లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు.. సగ్గుబియ్యం – ఒక కప్పు, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు,…