Chapati : బరువు తగ్గాలని రాత్రిపూట అన్నం బదులు చపాతీలు తింటున్నారా..? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!
Chapati : స్థూలకాయం అనేది నేడు అందరినీ వేధిస్తున్న సమస్య. మారిన జీవన ప్రమాణాలు, కాలుష్యం, ఆహారపు అలవాట్ల వలన పెరిగిన శారీరక బరువు పెద్ద సమస్యగా మారింది. దీంతో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చేసే మొదటి పనుల్లో తినే ఆహారాన్ని తగ్గించుకోవడం లేదంటే అన్నం బదులు చపాతీలు తినడం. డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమనే సజెస్ట్ చేయడంతో ఎక్కువ మంది వీటి వైపే మొగ్గుచూపుతున్నారు. కాకపోతే చపాతీలను తినేవాళ్లు కొన్ని…