Editor

Joints Pains Juice : కీళ్లు, మోకాళ్ల నొప్పుల‌తో బాధ పడుతున్నారా..? అయితే ఇది రోజుకి ఒక గ్లాస్ తాగండి.! ఎలా తయారు చేయాలంటే..?

Joints Pains Juice : నేటి త‌రుణంలో కీళ్ల నొప్పులు అనేవి చాలా మందికి స‌ర్వ సాధార‌ణం అయిపోయాయి. ఒక‌ప్పుడు కేవ‌లం పెద్ద‌ల‌కు మాత్ర‌మే వ‌చ్చే ఈ నొప్పులు ఇప్పుడు పిల్ల‌ల‌కు, యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా వ‌స్తున్నాయి. అందుకు కార‌ణం విట‌మిన్లు, ఇత‌ర పోష‌కాల లోప‌మే అని క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. అయితే కీళ్ల నొప్పులు వ‌చ్చాయ‌ని దిగులు చెందాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే.. కింద చెప్పిన స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో జ్యూస్‌ను త‌యారు చేసుకుని రోజూ తాగితే…

Read More

Radish Raita : ముల్లంగి రైతా.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం.. త‌ప్ప‌క తినాల్సిందే..

Radish Raita : ముల్లంగి అంటే మ‌న‌లో చాలా మందికి ఇష్టం ఉండడు. కానీ దీని వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముల్లంగిలో రెండు రకాలు ఉంటాయి. ఒక‌టి తెలుప ర‌కం కాగా మ‌రొక‌టి ఎరుపు రంగులో ఉంటుంది. అయితే మ‌న‌కు తెలుపు రంగు ముల్లంగి ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలోనే ముల్లంగితో అనేక వంటకాల‌ను కూడా చేస్తుంటారు. అయితే ముల్లంగితో ఎంతో రుచిక‌ర‌మైన రైతాను త‌యారు చేసి తిన‌వ‌చ్చు. దీన్ని త‌యారు…

Read More

Green Tea : గ్రీన్ టీ హెల్త్ కి మంచిదనుకొని తాగుతున్నారా..? అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తప్పక తెలుసుకోండి..!

Green Tea : పెరిగిన కాలుష్యం, మారిన జీవన ప్రమాణాల దృష్ట్యా అనారోగ్యం బారిన పడుతున్న వారెందరో. అందులో నుండి ఇప్పుడు అనేకమంది ఆరోగ్యం పట్ల బాధ్య‌తతో వ్యవహరిస్తున్నారు అనేకమంది. అందుకే ఒకప్పటి జొన్నె రొట్టెలు, రాగి సంకటి, అంబలి వీటన్నింటికి మళ్లీ డిమాండ్ బాగా పెరిగింది. దాంతో పాటు ఒకప్పుడు టీ, కాఫీల చుట్టూ తిరిగే జనం ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటూ గ్రీన్ టీ వైపు మళ్లారు. అంతేకాదు ఎవరు హెల్త్ గురించి ఏ కంప్లైంట్…

Read More

Aloo Matar Pulao : ఆలు, బఠానీ పులావ్‌.. రుచి చూస్తే అసలు విడిచిపెట్టరు..!

Aloo Matar Pulao : పచ్చి బఠానీలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. వీటిని పలు రకాల వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు ఎంతో రుచి వస్తుంది. వీటితో పలు వంటలను కూడా చేస్తుంటారు. అయితే వీటిని ఆలుతో కలిపి పులావ్‌ వండవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆలు, బఠానీ పులావ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలు, బఠానీ పులావ్‌ తయారీకి కావల్సిన పదార్థాలు.. చిన్న బంగాళా…

Read More

Money Problems : మీ ఇంట్లో ఈ సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయా.. అయితే మీరు ఆర్థిక స‌మ‌స్య‌ల్లో చిక్కుకోబోతున్నార‌ని అర్థం..

Money Problems : జ్యోతిష్య‌శాస్త్రం ప్ర‌కారం.. ఒక్కో వ్య‌క్తి భ‌విష్య‌త్తు అత‌ని గ్ర‌హాల గ‌మ‌నంపై ఆధార ప‌డి ఉంటుంది. అయితే ఇదే కాకుండా ఇంట్లో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఆ ఇంటి కుటుంబ స‌భ్యుల భ‌విష్య‌త్తు కూడా చెప్ప‌వ‌చ్చు. ఇంట్లో కొన్ని సంఘ‌ట‌న‌లు జ‌రిగితే అశుభంగా భావిస్తారు. అయితే అలాంటి సంఘ‌ట‌న‌ల వ‌ల్ల భ‌విష్య‌త్తులో ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. ఇక ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగితే.. ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయో.. ఇప్పుడు తెలుసుకుందామా..! తులసిని దైవంగా…

Read More

Leg Cramps : నిద్ర పోతున్న‌ప్పుడు తొడ కండ‌రాలు లేదా కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా ? అయితే ఈ చిట్కాలు పాటించండి..!

Leg Cramps : నేటి త‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో ఒక‌టి తొడ కండ‌రాలు ప‌ట్టేయ‌డం. లేదంటే కాలి పిక్క‌లు కూడా కొంద‌రికి ప‌ట్టేస్తుంటాయి. సాధార‌ణంగా చాలా మందికి నిద్ర‌లో ఇలా జ‌రుగుతుంది. ఇక కొంద‌రికైతే రోజులో ఇత‌ర స‌మ‌యాల్లో కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీనికి కార‌ణాలు అనేకం ఉంటాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం, దీర్ఘ కాలిక అనారోగ్యాలు ఉండ‌డం, వ్యాయామం చేస్తున్న‌ప్పుడు, క్రీడ‌లు ఆడుతున్న‌ప్పుడు లేదా పోష‌కాహార లోపం వంటి స‌మ‌స్య‌ల వ‌ల్ల…

Read More

Health Tips : రోజూ ప‌డుకునే ముందు ఒక‌ గ్లాస్ వేడి నీటిలో.. ఈ పొడిని క‌లుపుకొని తాగితే ఏ వ్యాధీ మీ దరిచేర‌దు..

Health Tips : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ముఖ్యంగా అధిక బ‌రువు, అజీర్తి, బ‌ద్ద‌కం వంటి ఎన్నో స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. అయితే వీట‌న్నింటినీ ఒకే ఔష‌ధం ద్వారా త‌గ్గించుకోవ‌చ్చు. దాన్ని బ‌య‌ట ఎక్క‌డా విక్ర‌యించ‌రు. ఇంట్లోనే మ‌నం త‌యారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఔష‌ధాన్ని ఎలా త‌యారు చేయాలి.. అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. దాన్ని ఎలా తీసుకోవాలి.. వంటి వివ‌రాల‌ను…

Read More

Vastu Tips : మీ ఇంట్లో ఈ వ‌స్తువులు ఉన్నాయా.. అయితే వెంట‌నే తీసేయాల్సిందే.. లేదంటే చాలా న‌ష్టం..!

Vastu Tips : జీవితంలో ఎవ‌రైనా స‌రే డ‌బ్బు సంపాదించాల‌ని, ధ‌నం పోగెయ్యాల‌ని భావిస్తుంటారు. అందుక‌నే క‌ష్ట‌ప‌డుతుంటారు. కానీ కొంద‌రికి మాత్రం ఎంత సంపాదించినా డ‌బ్బు నిల‌వ‌దు. కొంద‌రికి ఎప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌లు ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన వ‌స్తువులు ఏమైనా ఇంట్లో ఉంటే వెంట‌నే తీసేయాలి. లేదంటే ఆర్థిక స‌మ‌స్య‌లు అలా వ‌స్తూనే ఉంటాయి. ఇంట్లో ప‌గిలిపోయిన అద్దాలు, ప‌గుళ్లు వ‌చ్చిన అద్దాలు, గాజు వ‌స్తువులు, విరిగిన మంచం, ఉప‌యోగించ‌ని వంట పాత్ర‌లు,…

Read More

Veg Pakora : ఎంతో రుచికరమైన ఆకుకూరల పకోడీలు.. తింటే విడిచిపెట్టరు..

Veg Pakora : పకోడీలు.. వీటి పేరు చెప్పగానే కొందరికి ఎక్కడ లేని ప్రాణం లేచి వస్తుంది. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే సాధారణంగా చాలా మంది ఉల్లిపాయలతో పకోడీలను చేస్తారు. కానీ ఆకుకూరలతోనూ పకోడీలను చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని కూడా అందరూ ఇష్టంగా తింటారు. ఇక ఆకుకూరలతో పకోడీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుకూరల పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు.. మునగాకు – ఒక…

Read More

Voma Danda : చిన్న‌పిల్ల‌ల‌కు వేసే ఓమ‌దండ‌.. అంటే ఏమిటి..? దీన్ని పిల్ల‌ల‌కు వేస్తే ఏమ‌వుతుంది..?

Voma Danda : చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం మన ఇంట్లోనే ఉంటుంది. ఇన్ని రకాల ఇంగ్లిష్‌ మందులు రాకముందు మన పూర్వీకులు ప్రతిదానికి వంటగదిలోని పదార్దాల పైనే ఆధార పడేవారు. దెబ్బ తగిలితే పసుపు పెట్టడం.. దగ్గుకు పసుపు పాలు.. మిరియాలు.. వాము.. ఇలా అనేక రకాల పదార్దాలను వాడేవారు. అయితే ప్రకృతి సహజమైన వ్యాధి నిరోధకంగా ఓమ ఎంతో బాగా పనిచేస్తుంది. నాలుగైదు దశాబ్దాల క్రితం రైతు కుటుంబాల్లో ప్రతిరోజూ రాత్రివేళ భోజనం చేశాక…

Read More