Aloo Matar Pulao : ఆలు, బఠానీ పులావ్.. రుచి చూస్తే అసలు విడిచిపెట్టరు..!
Aloo Matar Pulao : పచ్చి బఠానీలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. వీటిని పలు రకాల వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు ఎంతో రుచి వస్తుంది. వీటితో పలు వంటలను కూడా చేస్తుంటారు. అయితే వీటిని ఆలుతో కలిపి పులావ్ వండవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆలు, బఠానీ పులావ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలు, బఠానీ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు.. చిన్న బంగాళా … Read more









