Chicken Bajji : మిర్చి బజ్జీ మాత్రమే కాదు.. చికెన్ బజ్జీలు కూడా చేసుకోవచ్చు.. రుచి అద్బుతంగా ఉంటాయి..
Chicken Bajji : చికెన్‌తో చేసే ఏ వంటకం అయినా సరే.. సహజంగానే చాలా మందికి నచ్చుతుంది. చికెన్‌తో కూర, వేపుడు, బిర్యానీ.. వంటివి చేస్తుంటారు. ఇవన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మంది ఆదివారం వచ్చిందంటే చాలు.. ఏదో ఒక చికెన్ వెరైటీని చేస్తుంటారు. నాన్‌వెజ్ ప్రియులు అధికంగా తినే ఆహారాల్లో చికెన్ ఒకటి. అయితే చికెన్‌తో ఎంతో రుచిగా ఉండే బజ్జీలను కూడా తయారు చేయవచ్చు. కేవలం మిర్చి బజ్జీలు మాత్రమే కాదు.. చికెన్…