Skip to content
Ayurvedam365
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆహారం
  • డ్రింక్స్‌
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా

అమెజాన్ ఫస్ట్ లెటర్ A నుండి ఫోర్త్ లెటర్ Z వరకు పాయింట్ చేస్తుంది.. దీనికి అర్థం ఏంటో మీకు తెలుసా..?

January 10, 2025 by Admin

అమెజాన్ వరల్డ్ బిగ్గెస్ట్ షాపింగ్ హబ్ గా చెబుతారు. ఇందులో దొరకని వస్తువంటూ ఉండదు. మన ఇంట్లో కూర్చొని ప్రపంచ నలుమూలల లో ఎక్కడ ఉన్న వస్తువు నైనా ఈ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాంటి సౌకర్యాలున్న ఈ అమెజాన్ ఎప్పుడు స్టార్ట్ అయింది.. ఎలా స్టార్ట్ అయింది.. దాని వెనక ఎవరు ఉన్నారో తెలుసుకుందాం..? అమెజాన్ డాట్ కామ్.వల్డ్స్ బిగ్గెస్ట్ ఆన్లైన్ స్టోర్.

ఒక చిన్న గది లో ప్రారంభమైన ఈ కంపెనీ ప్రస్థానం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఈ కంపెనీని 1994లో జెఫ్ బెజోస్ దీన్ని స్థాపించారు. అయితే మొదట ఆయన దీనికి పెట్టిన పేరు కడాబ్ర. ఇక రెండవ విషయానికి వస్తే అమెజాన్ లోగో. అమెజాన్ స్టార్ట్ చేసిన మొదట్లో లోగో వేరే విధంగా ఉండేది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న అమెజాన్ లోగో వెనుక చాలా పెద్ద లాజిక్ ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి మనం ఈ లోగో లో ఉన్న బాణం గుర్తును గమనిస్తే అది ఫస్ట్ లెటర్ a నుండి ఫోర్త్ లెటర్ z ను పాయింట్ చేస్తుంది.

do you know the meaning of amazon logo

అంటే a టు z ఏదైనా సరే అమెజాన్ లో లభిస్తుందని చాలా తెలివిగా ఈ లోగో ద్వారా చెప్పారు. ఇక అమెజాన్ రెవెన్యూ విషయానికి వస్తే 2016 నాటికి మొత్తం కంపెనీ రెవెన్యూ సుమారుగా 107 బిలియన్ డాలర్స్. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ లో పనిచేసే వారి సంఖ్య సుమారుగా 268900 మంది. అమెజాన్ ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ యుఎస్ లోని వాషింగ్టన్ లో ఉన్నాయి. అమెజాన్ సీఈవోగా ఆ కంపెనీ ఫౌండర్ మిస్టర్ జెఫ్ బెజోస్ ప్రస్తుతం పని చేస్తున్నారు.

Categories business, వార్త‌లు Tags Amazon Logo
పక్షులు కరెంట్ తీగలపై అలా కూర్చుంటే ఎందుకు షాక్ కొట్టదు.. ఎందుకో తెలుసా..?
హ‌నుమాన్ జ‌యంతిని సంవ‌త్స‌రానికి రెండు సార్లు ఎందుకు నిర్వ‌హిస్తారో తెలుసా..?

LATEST NEWS

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

వివాహం ఆలస్యం అవుతున్న అబ్బాయిలు మీకోసమే.. ఇలా చేస్తే త్వరగా వివాహం అవుతుంది..!!

September 23, 2025

చాణక్య నీతి ప్రకారం ఇతరులని మన దారిలోకి తెచ్చుకోవాలంటే 5 చిట్కాలు పాటించండి..!

September 23, 2025

ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ గమనించారా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు జక్కన్న..?

September 22, 2025

అప్పుల బాధ నుండి బయటపడాలంటే ఎవరికీ పొరపాటున కూడా ఇవి దానం చేయకండి..!

September 22, 2025

© 2026 Ayurvedam365 • Built with GeneratePress