Lakshmi Devi And Money : మీ జాత‌కంలో ఈ యోగం ఉందా.. అయితే ల‌క్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది..!

Lakshmi Devi And Money : జాతకంలో, అద్భుతమైన యోగాలు ఏర్పడినప్పుడు, అది మనిషి జీవితంలో ఎంతో మంచిది కలిగిస్తుంది. యోగాలలో చామర యోగం అనేది కూడా ఒకటి. జాతకంలో చామర యోగం ఉన్నట్లయితే, వాళ్లని ఎంతగానో గౌరవిస్తారు. ప్రతి రంగంలో కూడా, విజయాన్ని అందుకుంటారు. చామర యోగాన్ని రాజయోగం అని కూడా అంటారు. ఈ యోగంలో పుట్టిన వ్యక్తి రాజులా జీవిస్తాడు. ఈ చామర యోగం అంటే ఏంటి అనే విషయాన్ని, దానికి సంబంధించిన వివరాలను…

Read More

వినాయ‌కుడిని ఇలా పూజిస్తే.. శ‌ని దోషాలు పోతాయి..!

ముక్కోటి దేవతలలో వినాయకుడు ఎంతో ప్రత్యేకం. మొదటి పూజ్యుడిగా పూజలందుకునే వినాయకుడికి ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ముందుగా పూజ చేస్తే ఆ కార్యంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని భావిస్తారు. అదేవిధంగా బుధవారం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. బుధవారం రోజు స్వామివారికి దుర్వార పత్రాలతో, గరికతో పూజ చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. గణపతి పూజలో తప్పకుండా ఉండవలసినది గరిక. గరికతోపాటు గన్నేరు పుష్పాలతో స్వామి వారికి పూజ చేయటం వల్ల…

Read More

Mukku Pudaka : ఆడ‌పిల్ల‌ల‌కు ముక్కు పుడ‌క ఎందుకు కుట్టిస్తారు..? దీని వెనుక కార‌ణాలేంటి..?

Mukku Pudaka : అనాదిగా ఆడపిల్లలు ముక్కు పుడకని ధరించడం, ఆనవాయితీగా వస్తోంది. చాలామంది ఆడవాళ్లు ముక్కు పుడకని పెట్టుకుంటారు. పైగా పెద్దలు కచ్చితంగా ఆడపిల్లకి ముక్కుపుడక ఉండాలని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు ఆడపిల్లలకి ముక్కుపుడక ఉండాలి..? దాని వెనక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ముక్కుపుడక వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు. పైగా వివాహ సమయానికి అమ్మాయిలకి కచ్చితంగా ముక్కుపుడక…

Read More

Kalagnanam : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానం ప్రకారం.. ఇంకా జరగాల్సినవి ఇవి..!

Kalagnanam : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం జరగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు చెప్పినట్లు గతంలో చాలా జరిగాయి. వాటి గురించి మనం విన్నాం కూడా. ఆయన మాటలు ఎన్నో నిజమయ్యాయి. పైగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి సినిమాలో కూడా మనం ఎన్నో అద్భుతాలను చూశాము. ఆయన చాలా చెప్పారు. వాటిలో కొన్ని జరిగాయి ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నాయి. ఇక ఇంకా జరగాల్సినవి ఏంటనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతికి…

Read More

Kushmanda Deeparadhana : కూష్మాండ దీపారాధ‌న ఇలా చేయాలి.. వాస్తు దోషం, శ‌త్రు పీడ పోతాయి..!

Kushmanda Deeparadhana : చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటికి పరిష్కారం కోసం కూడా చూస్తూ ఉంటారు. గ్రహ దోషం, రుణ దోషం, శత్రు దోషం, వాస్తు దోషం ఇలా చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే, అటువంటి వాళ్ళు బుడద గుమ్మడికాయతో దీపారాధన చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది, ఇటువంటి దోషాలు అన్నీ కూడా పోతాయి. మరి ఇక ఇటువంటి దోషాలు పోవాలంటే ఏం చేయాలి, వాటి పరిహారాల గురించి చూద్దాం. పౌర్ణమి వెళ్లిన…

Read More

Money : ఈ 8 ప‌నులు చేస్తే ఎంత‌టి ధ‌న‌వంతులు అయినా పేద‌వారు అవుతారు తెలుసా..?

Money : మ‌నుషులెవ‌రైనా క‌ష్టప‌డేది, సంపాదించేది ఎందుకు..? సుఖంగా బ‌త‌క‌డానికే క‌దా. వారు, వారితోపాటు త‌మ ముందు త‌రాల వారు కూడా ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండాల‌ని చెప్పి ఎవ‌రైనా ధ‌నం సంపాదిస్తారు. ధ‌న‌వంతులుగా ఉంటారు. కానీ పేద‌రికంలో ఉండాల‌ని ఎవ‌రూ కోరుకోరు క‌దా. అయితే మ‌నం చేసే ప‌లు ర‌కాల ప‌నుల వ‌ల్ల ధ‌న‌వంతులం కాస్తా పేద‌వారిగా మారిపోయేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌. అంతేకాదు, స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టు ముట్టి అనేక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయ‌ట‌. మ‌రి ఏయే ప‌నుల…

Read More

Rama Koti : రామ‌కోటి ఎందుకు రాయాలి..? ఏ పెన్ తో రాస్తే మంచి జ‌రుగుతుంది..? నియ‌మాలు ఏమిటి..?

Rama Koti : రాముడి పేరును అక్ష‌ర‌రూపంలో జ‌పించ‌డ‌మే రామ‌కోటి. మ‌న‌సా వాచా క‌ర్మేణ రాముడిని స్తుతిస్తూ ఆ మ‌ధుర‌నామాన్ని కోటి సార్లు రాయ‌డ‌మే రామ‌కోటి. శ్రీమ‌న్నారాయ‌ణుడి అన్ని రూపాల్లో రామావ‌తారమే చాలా ప్రాముఖ్య‌త పొందింది, రాముడిని ప్ర‌తి ఒక్క‌రూ మా దేవుడు అనుకునేంత‌గా ద‌గ్గ‌ర‌య్యాడు. అతీత శ‌క్తుల కంటే కూడానూ రాముడు చూపిన ఆద‌ర్శ‌వంత‌మైన జీవిత‌మే చాలా మందిని రాముడు అంటే ఓ ప్ర‌త్యేక‌మైన ఇష్టాన్ని, భ‌క్తిని ఏర్ప‌రిచింది. శ్లోకం.. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం,…

Read More

ఏయే పదార్థాలతో శివుడికి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా ?

త్రిమూర్తులలో ఒకడైన పరమేశ్వరుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తారు. పరమేశ్వరుడికి అభిషేకం అంటే ఎంతో ప్రీతికరం. శివుడికి అభిషేకం చేయడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం అంటే ఎంతో ఇష్టమైన ఆ బోళా శంకరుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. శివలింగానికి బియ్యం పిండితో అభిషేకం చేయడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయడం వల్ల ఉదర సమస్యలు…

Read More

Money Tips : స్త్రీలు స్నానం చేయ‌కుండా ఈ పనులు చేస్తే.. ల‌క్ష్మీదేవికి ఆగ్ర‌హం వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

Money Tips : ప్రతి ఒక్కరు కూడా, ఇంటికి లక్ష్మీదేవి రావాలని కోరుకుంటుంటారు. ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా, సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. అయితే, మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా, అనేక ఇబ్బందులు వస్తాయి. మనం చేసే తప్పులు వలన, ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి. స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు. ఈ తప్పులు తీసేస్తే, అనవసరంగా లేనిపోని ఇబ్బందులు వస్తాయి. పైగా, ఇంటికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. తెలిసి చేసిన తెలియక చేసిన,…

Read More

దేవుడికి పువ్వులతో పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు

మనం సాధారణంగా ఏ పూజ చేస్తున్నా ఆ పూజలో తప్పకుండా పువ్వులను ఉపయోగిస్తాము. ఈ విధంగా స్వామివారికి పువ్వులతో అలంకరించి పండు నైవేద్యంగా సమర్పించడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తాము. అయితే నిజంగానే దేవుడికి పువ్వులతో పూజ చేయాలా ? పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి.. అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.. భక్తి పూర్వకంగా పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే పుష్పాన్ని గానీ, పండును గానీ, కొద్ది పాటి జలమును గానీ సమర్పిస్తారో…

Read More