Wakeup : ఉదయం నిద్ర లేవగానే చూడకూడని, చూడవలసిన వస్తువులు ఇవే..!
Wakeup : ఉదయం నిద్ర లేవగానే కొందరు అరచేతి వేళ్లను చూసుకుంటారు. కొందరు తమకు ఇష్టమైన వస్తువును లేదా దేవుడి బొమ్మను చూస్తారు. ఇంకొందరు ఇంకా వేరే వస్తువులను చూస్తారు. అయితే వాస్తవానికి ఉదయం నిద్ర లేచిన వెంటనే చూడకూడని, చూడాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం లేవగానే మగవారు జుట్టు విరబోసుకుని ఉన్న తన భార్యను చూడకూడదట. అదేవిధంగా నుదుటిన బొట్టు పెట్టుకోవడం హిందూ సంప్రదాయం. బొట్టు లేని ఆడపిల్లను పొద్దునే…