దేవుడి ఉంగరాలు పెట్టుకుంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి..
మనలో చాలామంది దేవుడి ప్రతిమలున్న ఉంగరాలు, మెడలో చెయిన్లకు లాకెట్లు ధరిస్తుంటారు. దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించగానే సరికాదు..అవి ధరించడానికి, ధరించాక కూడా కొన్ని పద్దతులున్నాయి… అవి పాటించకపోతే వాటిని ధరించడం వలన కలిగేది నష్టమే… ఆ నియమాలు ఏంటో చూడండి.. ఉంగరాన్ని ధరించే ముందు ఆలయాల్లో తగిన పూజలు, అభిషేకాలు జరిపించాలి, అప్పుడే వాటికి శక్తి లభించి , ఆ భగవంతుడు మనతో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఉంగరంలోని దేవుడి ప్రతిమ కాళ్లు చేతిగోళ్లవైపు,తల … Read more









