శని దోషం తొలగిపోవాలంటే నల్ల నువ్వులు, అన్నంతో ఇలా చేయాలి..!
సాధారణంగా శనీశ్వరుని పేరు వినగానే ఆమడ దూరం పరిగెడతారు. మరికొందరు నవగ్రహాలకు పూజ చేయాలన్నా నవగ్రహాలలో శనీశ్వరుడు ఉంటాడు కనుక ఎక్కడ తమకు శని ప్రభావం కలుగుతుందోనని నవగ్రహాలకు కూడా పూజలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తుంటారు. శని దేవుడు ప్రతి ఒక్కరినీ ఎన్నో కష్టాలకు గురి చేస్తాడనే సంగతి మనకు తెలిసిందే. కానీ శని దేవుడు ఎవరి కర్మకు తగ్గ ఫలితం వారికి ఇస్తూ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తాడు. ఈ విధమైనటువంటి శని ప్రభావం మనపై ఉన్నప్పుడు ఎన్నో…