Birth Hair Removal : పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి..?
Birth Hair Removal : హిందూ సాంప్రదాయంలో పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం ఎప్పటి నుంచో ఉంది. అధిక శాతం మంది తమకు దేవుడి మొక్కు ఉందని చెప్పి చిన్నారులకు పుట్టు వెంట్రుకలను తీస్తారు. అయితే ఇదే విధానం ఇతర మతాలు, కులాలకు చెందిన వర్గీయుల్లోనూ ఉంది. వారంతా రక రకాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తారు. అయితే ఇలా పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడంలో మాత్రం పలు ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు…