Coconut Breaking Before God : దేవుడి ద‌గ్గ‌ర అస‌లు కొబ్బ‌రికాయ‌ల‌ను ఎందుకు కొడ‌తారు.. దీని వెనుక ఉన్న కార‌ణమేమిటి..?

Coconut Breaking Before God : హిందూ సంప్రదాయంలో కొబ్బరి కాయకు చాలా ప్రాధాన్యం ఉంది. గుడికి వెళ్ళినా, ఏదైనా మంచి పని మొదలు పెట్టాలన్నా కొబ్బరి కాయ కొట్టి మొదలు పెడతారు. అయితే కొబ్బరి కాయనే ఎందుకు కొడతారు.. అనే విష‌యం మనలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు కొబ్బరి కాయ కొట్టడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కొబ్బరి కాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొబ్బరి కాయ దేవుడు ముందు కొట్టడం … Read more