ఏ దేవునికి ఏ పుష్పాలతో పూజిస్తే ఫలితం ఉంటుందో తెలుసా?
సాధారణంగా మనం ప్రతి రోజూ దేవుడికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేస్తాం. కేవలం ఇంటిలో మాత్రమే కాకుండా దేవాలయాలలో కూడా స్వామివారికి పెద్ద ఎత్తున పూలను సమర్పించి పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఏ దేవుడికి ఏ విధమైన పువ్వులతో పూజించడం వల్ల శుభం కలుగుతుంది ? ఏ దేవుడికి ఏ పుష్పాలు అంటే ఇష్టమో.. ఇక్కడ తెలుసుకుందాం.. వినాయకుడికి, సూర్యభగవానుడికి తెల్ల జిల్లేడు పువ్వులతో పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం పొందగలం. అదేవిధంగా…