Touching Elders Feet : పెద్దవాళ్ల పాదాలకు నమస్కారం చేయడం వెనుక ఉన్న కారణాలు ఇవే..!
Touching Elders Feet : మన తల్లిదండ్రులు లేదంటే పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయాలని చెప్తూ ఉంటారు. ఎన్నో ఏళ్ల నుండి కూడా ఈ ఆచారం ఉంది. దీనిని మనం పాటిస్తున్నాం. ఇంటికి వచ్చిన బంధువులకి, అమ్మమ్మ, తాతయ్యలకి, తల్లిదండ్రులకి నమస్కారం పెడుతూ ఉంటాం. పుట్టినరోజు లేదంటే ఏదైనా వేడుకలు వంటివి జరిగినా కూడా పాదాలకి నమస్కారం చేస్తూ ఉంటాం. అయితే ఎందుకు పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి..? దానివల్ల ఏమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









