కొత్త ఇంట్లో పాలను ఎందుకు పొంగిస్తారు.. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి..?
కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కచ్చితంగా పాలు పొంగిస్తారు. పాలు పొంగియటం హిందువులు సంప్రదాయంగా భావిస్తారు. అంతే కాదు అలా చేయటానికి కారణాలు కూడా ఉన్నాయి. హిందువులు ధర్మాలను, సిద్ధాంతాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. నూతనంగా నిర్మించిన గృహాల్లో చేరే సమయంలో కానీ.. ఇతర ఇళ్లలోకి ప్రవేశించే సమయంలో కానీ.. పొయ్యిపై పాలు పొంగించడం సంప్రదాయం. పాలు పొంగిన గృహాలు అంతా శుభాలే జరిగే ఇల్లవుతుందని చెబుతారు. దీని వెనుక ఒక అర్థముంది. సకల సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి….