Birth Number : మీ బ‌ర్త్ నంబ‌ర్ల ప్ర‌కారం మీరు ఇంట్లో ఏ వ‌స్తువులు పెట్టుకుంటే ల‌క్ క‌ల‌సి వ‌స్తుందో తెలుసా..?

Birth Number : మీకు బ‌ర్త్ నంబ‌ర్ కాలిక్యులేట్ చేయ‌డం ఎలాగో తెలుసు క‌దా..? ఏమీ లేదండీ.. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఏ నెల‌లో అయినా 1వ తేదీన పుడితే అదే మీ బర్త్ నంబ‌ర్ అవుతుంది. మ‌రి 29వ తేదీన పుట్టార‌నుకోండి, అప్పుడు మీ బ‌ర్త్ నంబ‌ర్ ఏది అవుతుంది..? దాన్ని ఇలా లెక్కించాలి. ఈ సంఖ్యలో ఉన్న రెండు అంకెల‌ను క‌ల‌పాలి. 2+9=11 అవుతుంది. మళ్లీ 11 సంఖ్య‌లో ఉన్న రెండు నంబ‌ర్ల‌ను క‌ల‌పాలి. అప్పుడు … Read more