Hanuman Mantra : రోజూ ఈ ఆంజనేయ స్వామి మంత్రాన్ని పఠిస్తే.. ఎలాంటి భయాలు ఉండవు.. దుష్ట శక్తులు ఏమీ చేయలేవు..!
Hanuman Mantra : హిందూ పురాణాల్లో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన చిరంజీవి అని.. ఇప్పటికీ జీవించే ఉన్నాడని.. ఆయనకు మరణం లేదని.. ఆయన హిమాలయాల్లో కనిపించాడని.. అంటుంటారు. అయితే ఈ వార్తలు నిజమో కాదో తెలియదు కానీ.. హనమంతుడు మాత్రం చిరంజీవే. ఆయనకు మృత్యువు లేదు. రాదు. అందుకనే ఆయనకు పూజలు చేస్తే మృత్యు భయం ఉండదని. అన్ని రకాల భయాలు పోతాయని అంటుంటారు. అయితే ఆంజనేయ స్వామికి చెందిన ఓ మంత్రాన్ని రోజూ…