కుబేరున్ని ఇలా పూజించండి.. లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వరిస్తుంది..
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు లక్ష్మీ అనుగ్రహం కోసం రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి కటాక్షం కోసం భక్తితో అమ్మవారిని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలట. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు లక్ష్మీదేవి మన మీద అలిగిన ఆమెను ఇలా పూజించి తిరిగి ఆమెను ప్రసన్నం చేసుకోవచ్చట. ఇప్పుడు ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం. ఓం యక్షాయ కుబేరాయా.. వైశ్వనాయ.. ధనధాన్యాది పతయే. ధనధాన్య సమృద్ధి … Read more









