ఏ శివలింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
చాలా మంది భక్తులు పెద్ద ఎత్తున పరమేశ్వరుడిని పూజిస్తూ ఉంటారు. సాధారణంగా ఏ శివాలయం వెళ్లిన పరమేశ్వరుడు విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు. భక్తులకు దర్శనమిచ్చే శివలింగంలో కూడా ఎన్నో రకాల శివలింగాలు ఉన్నాయి. అయితే భక్తులు ఎవరు ఏవిధమైన లింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.. లింగ పురాణం ప్రకారం బ్రాహ్మణులు రసలింగాన్ని పూజించాలి. క్షత్రియులు బాణలింగాన్ని పూజించాలి. ఇక వ్యాపారమే తమ ప్రధాన వృత్తిగా భావించే … Read more









