గోర్ల‌ను ఎందుకు కొరుకుతారో తెలుసా..?

గోర్లు కొర‌క‌డం చాలా మందికి ఉండే అల‌వాటు. చిన్నారులే కాదు, కొంద‌రు పెద్దలు కూడా గోర్ల‌ను ప‌దే ప‌దే కొరుకుతుంటారు. అయితే నిజానికి గోర్ల‌ను కొర‌క‌డ‌మ‌నేది చాలా చెడు అల‌వాటు. అది ఎవ‌రికైనా అస్స‌లు ఉండ‌కూడ‌దు. ఈ క్ర‌మంలో అస‌లు ఎవ‌రైనా గోర్ల‌ను ఎందుకు కొరుకుతారో మీకు తెలుసా..? ప‌లువురు సైంటిస్టులు, ప‌రిశోధ‌న‌లు ఇదే విషయంపై స్ట‌డీ చేశారు. అస‌లు మ‌నం గోర్ల‌ను ఎందుకు కొరుకుతామ‌న్న దానికి వారు కొన్ని స‌మాధానాలు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దామా. … Read more

మీ గోళ్లు ఈ రంగులో ఉన్నాయా.. అయితే జాగ్ర‌త్త‌.. ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి..

శరీర సౌందర్యంలో గోళ్లకు చాలా ప్రాధాన్యత ఉంది. మన చేతిగోళ్ళు మనకున్న వ్యాధులను చెప్పగలవు అనే విషయం మీకు తెలుసా.. అవును ఇది నిజమే… వ్యాధులను నిర్ధారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వైద్యులు కొన్నిసార్లు గోర్లను చూసి వారు ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఇట్టే చెప్పగలరు. గోళ్ళ ఆరోగ్యం మనుషుల యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని చాలా మంది చెబుతుంటారు. గోళ్ళ ఆరోగ్యంగా ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నారని, గోళ్లు పెళుసుగా ఉంటే వారు తరచుగా వ్యాధుల బారిన … Read more

రాత్రి పూట గోళ్ల‌ను క‌ట్ చేయ‌వ‌ద్ద‌ని పెద్దలు చెబుతుంటారు.. దాని వెనుక ఉన్న కార‌ణం ఏమిటో తెలుసా ?

మ‌నం పాటించే అనేక అల‌వాట్ల‌కు సంబంధించి పెద్ద‌లు అనేక నియ‌మాల‌ను చెబుతుంటారు. వాటిల్లో రాత్రి పూట గోళ్ల‌ను తీయ‌వ‌ద్ద‌నే నియమం ఒక‌టి. దీన్ని చిన్న‌ప్ప‌టి నుంచి చాలా మంది వినే ఉంటారు. ఎవ‌రైనా రాత్రి పూట గోళ్ల‌ను తీస్తుంటే అలా చేయ‌వ‌ద్ద‌ని పెద్ద‌లు వారిస్తుంటారు. అయితే అస‌లు ఇలా చేయ‌వ‌ద్ద‌ని చెప్ప‌డం వెనుక ఉన్న కార‌ణం ఏమిటో తెలుసా ? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడంటే మ‌న‌కు గోళ్ల‌ను క‌ట్ చేసుకునేందుకు నెయిల్ క‌ట్ట‌ర్లు అందుబాటులో … Read more

జుట్టు, గోర్లు ఏ రోజు కత్తిరించాలి..? ఈ తప్పులని చేశారంటే మాత్రం దరిద్రమే.. కష్టాలే..!

మన పెద్దలు మంచే చేయాలని చెడుని చేయకూడదని చెప్తూ ఉంటారు. పైగా ఎప్పుడైనా జుట్టుని కత్తిరించుకోవాలన్నా గోర్లను కత్తిరించుకోవాలన్నా ఈరోజు మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. చాలామందిలో ఉండే సందేహం ఏంటంటే ఏ రోజు జుట్టు కత్తిరించుకోవాలి ఏ రోజు గోర్లని కత్తిరించుకోవాలి అని.. నిజానికి జుట్టుని కట్ చేసుకోవడం, గడ్డం చేసుకోవడం వంటివి ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఆచారాలని పాటించేవారు ఏ రోజున గోర్లని కత్తిరించుకోవడం శుభం ఏ రోజు జుట్టు కత్తిరించుకుంటే … Read more

మీ గోర్ల‌ను చూసి కొలెస్ట్రాల్ ఉందో లేదో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి హెచ్డియల్ అంటే మంచి కొలెస్ట్రాల్ ఇది శరీరానికి అవసరం మరియు ఎల్డియల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది శరీరానికి హానికరమైనది. అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయని గుర్తించకపోతే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక కొలెస్ట్రాల్ లెవెల్స్ ను చెక్ చేసుకోవడం ఎంతో అవసరం. బ్లడ్ టెస్ట్ చేయకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ ను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, కాకపోతే డాక్టర్లు సూచించిన ప్రకారం మీ … Read more

Nails : మీ గోర్లు అందంగా మారి పొడ‌వుగా పెర‌గాలంటే.. ఇలా చేయాలి..

Nails : మ‌న ఆరోగ్యాన్ని కూడా మ‌న చేతి వేళ్లు కూడా తెలియ‌జేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గోళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం కూడా ఆరోగ్యంగా ఉన్న‌ట్లు అని అర్థం. కొంద‌రిలో గోర్లు త్వ‌ర‌గా పెర‌గ‌వు. గోర్లు పెరిగినా కూడా అవి విరిగిపోతూ ఉంటాయి. గోర్లు పెర‌గ‌డానికి ఎక్కువ స‌మ‌యం తీసుకున్నా, అలాగే గోర్లు కాంతివంతంగా క‌నిపించ‌క‌పోయినా మ‌న శ‌రీరంలో కాల్షియం, ఐర‌న్ లోపం ఉన్న‌ట్లు అని అర్థం. దీని కోసం మ‌నం కాల్షియం, ఐర‌న్ వంటి … Read more

మీ చేతి వేళ్ల గోర్ల‌పై ఇలా తెల్ల‌ని మ‌చ్చ‌లు ఉంటున్నాయా ? అయితే కార‌ణాలు తెలుసుకోండి..!

చేతి వేళ్ల గోర్ల‌పై స‌హజంగానే కొంద‌రికి తెల్ల‌ని మ‌చ్చ‌లు ఏర్ప‌డుతుంటాయి. కొంద‌రికి ఇవి ఎక్కువ‌గా ఉంటాయి. కొంద‌రికి వెడ‌ల్పుగా ఉంటాయి. కొంద‌రికి ఈ మ‌చ్చ‌లు చిన్న‌గానే ఉంటాయి కానీ ఎక్కువ సంఖ్య‌లో ఉంటాయి. అయిదే వైద్య ప‌రిభాష‌లో ఈ స్థితిని లుకోనైకియా అంటారు. ఇది అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైంది. అయితే కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా చేతి వేళ్ల గోర్ల‌పై అలా తెల్ల‌ని మ‌చ్చ‌లు ఏర్ప‌డుతుంటాయి. మ‌రి ఆ స‌మ‌స్య‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. చేతి … Read more