మీ చేతి వేళ్ల గోర్లపై ఇలా తెల్లని మచ్చలు ఉంటున్నాయా ? అయితే కారణాలు తెలుసుకోండి..!
చేతి వేళ్ల గోర్లపై సహజంగానే కొందరికి తెల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. కొందరికి ఇవి ఎక్కువగా ఉంటాయి. కొందరికి వెడల్పుగా ఉంటాయి. కొందరికి ఈ మచ్చలు చిన్నగానే ఉంటాయి కానీ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అయిదే వైద్య పరిభాషలో ఈ స్థితిని లుకోనైకియా అంటారు. ఇది అత్యంత సహజసిద్ధమైంది. అయితే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా చేతి వేళ్ల గోర్లపై అలా తెల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. మరి ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. చేతి … Read more









