Blue Gem : నీలమణిని ఎవరు ధరించాలి..? దీంతో కలిగే ప్రయోజనాలు ఏమిటి..?
Blue Gem : నీలమణి, మహామణి, ఇంద్రనీలము మొదలైన నీల రత్నములను ధరించడం వలన అనేక లాభాలు కలుగుతాయి. శరీరములో ఓజశక్తి అభివృద్ధి చెందుతుంది. అలానే నూతన ఉత్సాహం కలుగుతుంది. ధైర్యం కలుగుతుంది. నీలాన్ని ధరించడం వలన వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ మొదలు ఇతర వృత్తులలో అనుకూలత కలుగుతుంది. పురోభివృద్ధి ఉంటుంది. ధన లాభం కలుగుతుంది. ఆదాయం అభివృద్ధి చెందుతుంది. మర్యాదలు పెరుగుతాయి. వివాహానికి ఏమైనా ఆటంకాలు కలిగినట్లయితే అవి తొలగిపోయి పెళ్లి అవుతుంది. మానసిక వ్యాధుల … Read more









