ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
సాధారణంగా మన గ్రామాలలో లేదా మన పరిసర ప్రాంతాలలో ఏదైనా కొత్త ఆలయ నిర్మాణం చేపడితే ఆ ఆలయానికి భక్తులు పెద్దఎత్తున విరాళాలను ప్రకటించడం, లేదా ఆలయానికి కొన్ని వస్తువులను దానం చేయడం మనం చూస్తుంటాము. అయితే ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం… ఆలయ గోడలకు సున్నం కొట్టడం, ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఆలయం ముందు ముగ్గులు తీర్చిదిద్దడం వంటి పనులు చేయడం వల్ల విష్ణులోక…