ఈతి బాధలు పోవాలంటే కొబ్బరి కాయతో ఇలా చేయాలి..!
సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక విధమైన సమస్యలు కుటుంబ సభ్యులను వేధిస్తుంటాయి. రోజంతా పనులలో నిమగ్నమైనప్పటికీ ఇంటికి వెళ్లే సమయానికి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే ఎంతో చికాగ్గా అనిపిస్తుంది. ఈ విధంగా మన ఇంట్లో ప్రశాంతత కరువైపోవడానికి గల కారణం గ్రహదోషాలు అని చెప్పవచ్చు. గ్రహ దోషాలు ఉండటం వల్ల కుటుంబ సభ్యులకు ఈతి బాధలు, ఆందోళనలు ఉంటాయి. ఈ విధమైనటువంటి గ్రహదోషాలు, ఈతి బాధల నుంచి బయటపడాలంటే కొబ్బరికాయతో ఈ విధంగా…