Ganapathi : రోజూ గ‌ణ‌ప‌తిని ఆరాధిస్తే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Ganapathi : గణపతి.. సకలకార్యాలు దిగ్విజయం కావడానికి ఆరాధించే తొలి దైవం గణనాయకుడు. ఆయన అనుగ్రహం ఉంటేనే ఏ పని అయినా పూర్తవుతుంది. దేవతలు సైతం ఆయనను ఆరాధించనిదే ఏ పని కూడా తలపెట్టరు. గణపతికి బహురూపాలు ఉన్నాయి. ముఖ్యంగా 32 రకాల గణపతుల ఆరాధన ఎక్కువగా చేస్తారు. ఆయా రకాల గణపతి రూపాలను ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం. హరిద్ర (ప‌సుపు) గణపతిని పూజగదిలో పెట్టుకుని పూజిస్తే అన్ని విధాలా ధన, కనక, వస్తు,వాహనాలు … Read more