బ్ర‌హ్మ ముహుర్తం అంటే ఏమిటి..? రోజులో ఈ ముహుర్తం ఎప్పుడు వ‌స్తుంది..?

బ్రహ్మా ముహూర్తం. లేదా బ్రాహ్మీ సమయం.. ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.. దీనికి సరైన అర్థం, పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మా ముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు.అసలు బ్రహ్మా ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మాముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు ? బ్రహ్మా ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి ? … Read more

Brahma Muhurta : బ్ర‌హ్మ ముహుర్తం అంటే ఏమిటి ? ఆ స‌మ‌యంలో ఏం చేయాలి ? తెలుసా ?

Brahma Muhurta : సృష్టి, స్థితి, ల‌య కార‌కుల‌నే బ్రహ్మ‌, విష్ణువు, మ‌హేశ్వ‌రులు.. అంటార‌న్న విష‌యం విదిత‌మే. అయితే విష్ణువు, శివుడికి ఆల‌యాలు ఉన్నాయి, కానీ బ్ర‌హ్మ‌కు ఆల‌యాలు లేవు. ఆ క‌థ వేరే ఉంది. కానీ రోజులో ఒక ప్ర‌త్యేక‌మైన స‌మ‌యాన్ని మాత్రం సృష్టిక‌ర్త అయిన బ్ర‌హ్మ‌కు కేటాయించారు. అందుక‌నే ఆ స‌మ‌యాన్ని బ్ర‌హ్మ ముహుర్తం అంటారు. సాధార‌ణంగా ప్ర‌తి రోజూ రాత్రి చివ‌రి ఘ‌డియ‌ల స‌మ‌యాన్ని బ్ర‌హ్మ ముహుర్తంగా పిలుస్తారు. అంటే.. సూర్యోద‌యానికి ముందు … Read more