గురువారం నాడు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

గురువారం నాడు ఈ తప్పులని పొరపాటున కూడా చేయకూడదు. ఈ తప్పులు చేస్తే కచ్చితంగా ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. గురువారం నాడు ఈ పనులు చేస్తే దురదృష్టం కూడా కలుగుతుంది. ఈ తప్పులు చేయకుండా ఉంటే ఏ బాధ ఉండదు గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంటిని శుభ్రం చేసుకోవద్దు. ఇల్లు సర్దుకోవడం వంటివి చేయకూడదు. గురువారం ఇంటిని శుభ్రం చేయడం చెత్తను తొలగించడం వలన దురదృష్టం కలుగుతుంది. తల స్నానం కూడా గురువారం … Read more

గురువారం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పులు చేయ‌రాదు.. లేదంటే అంతా న‌ష్టమే జ‌రుగుతుంది..!

వారంలో ఏడు రోజులు ఉంటాయ‌న్న సంగ‌తి అందరికీ తెలిసిందే. ఈ ఏడు రోజుల‌కు గాను ఒక్కో రోజు ఒక్కో దైవాన్ని భ‌క్తులు పూజిస్తుంటారు. అయితే గురువారం చాలా మంది సాయిబాబాకు పూజ‌లు చేస్తారు. కానీ వాస్త‌వానికి ఆ రోజు విష్ణువుది కూడా. అందుక‌ని ఆయ‌న‌కు కూడా పూజ‌లు చేయ‌వ‌చ్చు. వెంక‌టేశ్వ‌ర స్వామి, విష్ణుమూర్తి, స‌త్య‌నారాయ‌ణ స్వామి.. ఇలా ఆయ‌న రూపాల‌కు ఆ రోజు పూజ‌లు చేయ‌వ‌చ్చు. అయితే గురువారం రోజు చేయ‌కూడ‌ని కొన్ని ముఖ్య‌మైన ప‌నులు ఉన్నాయి. … Read more